Home TRP రేటింగ్ టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ TRP రేటింగ్స్ సాధించిన టాప్ 10 మూవీస్!

టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ TRP రేటింగ్స్ సాధించిన టాప్ 10 మూవీస్!

0

టాలీవుడ్ లో రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ రికార్డులు, యూట్యూబ్ రికార్డులు, సోషల్ మీడియా ట్రెండ్స్ రికార్డులు రాజ్యం ఏలుతుండగా ఇప్పుడు కొత్తగా TRP రికార్డుల జోరు కూడా మొదలు అయింది, వారం వారం పాత సినిమాలతో పాటు కొత్త సినిమాల TRP రేటింగ్ లు క్రమం తప్పకుండా రిలీజ్ అవుతుండగా వాటితో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. ఈ క్రమం లో కొత్త సినిమాలు టెలికాస్ట్ అయ్యాక వచ్చే…

Krishna Area All Time Top 10 Share Movies

TRP రేటింగ్ లు కూడా సినిమా క్రేజ్ అండ్ రిలీజ్ టైం ని బట్టి భారీగా వస్తున్నాయి… టాలీవుడ్ లో ఇది వరకు TRP రేటింగ్ లను ఛానెల్స్ రిలీజ్ చేసేవి, వారు ఎంత చెబితే అంత కౌంట్ లోకి తీసుకునేవాళ్ళు అందరూ, కానీ 2016 టైం లో BARC అఫీషియల్ గా ఎంటర్ అవ్వగా…

Guntur Area All Time Top 10 Share Movies

అప్పటి నుండి ఇంప్రెషన్స్ ఆధారంగా సినిమాలకు ప్రోగ్రామ్స్ కి TRP రేటింగ్ లను రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ టైం లో బార్క్ వచ్చిన తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ రేటింగ్స్ తో కొత్త రికార్డులను నమోదు చేయగా ఆ రికార్డులను ఇప్పుడు అల వైకుంఠ పురంలో బ్రేక్ చేసి దుమ్ము దుమారం చేసింది.

ఒకసారి BARC వచ్చాక టాప్ 10 TRP రేటింగ్ మూవీస్ ని గమనిస్తే
1. #AlaVaikunthaPurramuloo – 29.4***
2. #sarileruneekevvaru- 23.4
3. #Baahubali2- 22.7
4. #Srimanthudu-22.54
5. #DJ- 21.7
6. #Baahubali- 21.54
7. #Fidaa- 21.31
8. #Geethagovindam- 20.8
9. #Janathagarage-20.69
10. #Mahanati- 20.21
ఇవీ ఇప్పుడు టాప్ 10 రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు. ఒకసారి బార్క్ అండ్ ఛానెల్స్ రిలీజ్ చేసిన రేటింగ్స్ రెండూ కలిపి టాప్ 10 మూవీస్ ని గమనిస్తే….

1. #AlaVaikunthaPurramuloo – 29.4***
2. #Temper – 26
3. #Sriramadasu – 24
4. #Magadheera – 24
5. #sarileruneekevvaru- 23.4
6. #Baahubali2- 22.7
7. #Srimanthudu – 22.54
8. #GabbarSingh- 22
9. #DJ- 21.7
10. #Baahubali- 21.54
11. #Fidaa- 21.31
ఇవి టెలివిజన్ అలాగే బార్క్ రెండూ కలిపి ఆల్ టైం టాప్ 10 రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు, ఎవరు ఏది నమ్మాలి అనుకుంటే అది నమ్మొచ్చు. మొత్తం మీద లేటెస్ట్ గా వచ్చిన అల వైకుంఠ పురంలో ఊహకందని రికార్డులతో ఊచకోత కోసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here