రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర(Devara part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఇప్పుడు నాలుగు వారాలను సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్దం అవుతుంది.
సినిమా వర్కింగ్ డేస్ లో కూడా లిమిటెడ్ డ్రాప్స్ తో హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటంతో దీపావళి వరకు సినిమా రన్ కి పెద్దగా ఇంపాక్ట్ ఉండేలా అయితే కనిపించడం లేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 27వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా పర్వాలేదు అనిపించేలా…
హోల్డ్ ని చూపెడుతూ లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ మోస్ట్ డే 26 తో పోల్చితే 10% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపించగా…
ఓవరాల్ గా ఇప్పుడు 27వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 26-28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజున…
30 లక్షల నుండి 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరోసారి ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్స్ లో వెరీ లిమిటెడ్ డ్రాప్స్ తో మంచి హోల్డ్ ని చూపిస్తున్న దేవర లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉంది. ఇక టోటల్ గా 27 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.