Home న్యూస్ 29 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…ఏం రన్ రా బాబు…మాస్ రాంపెజ్ ఇది!

29 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…ఏం రన్ రా బాబు…మాస్ రాంపెజ్ ఇది!

0
29 Days Kalki 2898 AD Movie total world Wide Collections
29 Days Kalki 2898 AD Movie total world Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) నాలుగు వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన సినిమా మరోసారి అన్ని చోట్లా మంచి షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పటికీ జోరు చూపిస్తూ ఉండటం విశేషం…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ట్రెండ్ ను చూపిస్తూ ఉండగా 28వ రోజుతో పోల్చితే 29వ రోజున కేవలం 3 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా 28 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా…

మరోసారి మంచి జోరు ని చూపించి మొత్తం మీద 1.08 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని దక్కించుకుని ఇప్పటికీ షేర్స్ ని అందుకుంటూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక మొత్తం మీద 29 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 4 Weeks (28 Days) Total World Wide Collections!!

Kalki 2898 AD 29 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 90.73Cr
👉Ceeded: 21.11CR
👉UA: 21.34Cr
👉East: 12.25Cr
👉West: 9.24Cr
👉Guntur: 11.00CR
👉Krishna: 11.03Cr
👉Nellore: 6.01Cr
AP-TG Total:- 182.71CR(286.80CR~ Gross)
👉KA: 35.60Cr
👉Tamilnadu: 21.65Cr
👉Kerala: 12.75Cr
👉Hindi+ROI: 143.25Cr~
👉OS – 128.70Cr*****
Total WW Collections: 524.66CR(Gross- 1,028.75CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల టార్గెట్ మీద సినిమా ఓవరాల్ గా 152.66 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతూ ఉండగా సినిమా కి ఇప్పుడు మళ్ళీ వీకెండ్ అడ్వాంటేజ్ లభిస్తూ ఉండటంతో మరోసారి డీసెంట్ గ్రోత్ ని చూపించే అవకాశం అయితే ఉందని చెప్పాలి…

Kalki 2898 AD 29 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here