Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే!!

లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే!!

1617
0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా లెక్కకు మిక్కిలి సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి… ఇండిపెండెంట్స్ డే వీకెండ్ అవ్వడం తో కొన్ని ఓల్డ్ మూవీస్ కూడా టెలికాస్ట్ అవ్వగా వాటికి కూడా మంచి రేటింగ్ లు దక్కడం విశేషం. ఓవరాల్ గా లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్ లో ఈ సారి టోటల్ గా 11 సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఆ లిస్టు ని ఒకసారి గమనిస్తే…

11 వ ప్లేస్ లో తమిళ్ డబ్ తెలుగు మూవీ జయం రవి నటించిన ఆది భగవాన్ సినిమా 1.44 రేటింగ్ తో నిలిచింది. ఇక 10 వ ప్లేస్ లో మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమా 1.86 రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 10 లో నిలవగా 9 వ ప్లేస్ లో నితిన్ నటించిన చెక్ సినిమా….

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

2.01 రేటింగ్ ను సాధించి పూర్ రన్ ని కొనసాగిస్తుంది. ఇక 8 వ ప్లేస్ లో బాలయ్య రూలర్ సినిమా 2.04 రేటింగ్ ను అందుకుని నిలవగా 7 వ ప్లేస్ లో ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా 2.05 రేటింగ్ ను అందుకుంది. ఇక 6 వ ప్లేస్ లో ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న రానా దగ్గుబాటి..

Nellore Area All Time Top 10 Share Movies

ఘాజి అటాక్ 2.93 రేటింగ్ తో టాప్ 6 లో నిలిచింది. ఇక టాప్ 5 విషయానికి వస్తే ఇండిపెండెంట్స్ డే స్పెషల్ ఖడ్గం సినిమా 3.1 రేటింగ్ తో టాప్ 5 లో నిలవగా 4 వ ప్లేస్ లో రామ్ చరణ్ రచ్చ సినిమా 3.44 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక టాప్ 3 ప్లేస్ లో బిచ్చగాడు సినిమా మరోసారి దుమ్ము లేపి 4.13 రేటింగ్ ను అందుకుంది.

Krishna Area All Time Top 10 Share Movies

ఇక టాప్ 2 విషయానికి వస్తే ఆర్య నటించిన డబ్బింగ్ మూవీ టెడ్డి సినిమా 6.51 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా టాప్ ప్లేస్ లో మహేష్ బాబు మహర్షి సినిమా 7.01 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ టాపర్ గా నిలిచింది. ఇక ఈ వారం రిలీజ్ అయ్యే రేటింగ్ లలో ఏ సినిమాలు టాప్ 10 లో చోటు దక్కించుకుంటాయో చూడాలి ఇక..

Tollywood "Top 10" Movies In "Karnataka" State

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here