Home న్యూస్ ఫస్ట్ డే భీభత్సం….లెక్క 2 కోట్ల పైనే…ఊరమాస్ ఓపెనింగ్స్ ఇవి!!

ఫస్ట్ డే భీభత్సం….లెక్క 2 కోట్ల పైనే…ఊరమాస్ ఓపెనింగ్స్ ఇవి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకోనివే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, లేటెస్ట్ గా యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారగా సినిమా కి ఆడియన్స్ లో మిక్సుడ్ రియాక్షన్ లు వచ్చాయి. కొందరు బాగుంది అంటూ కొందరు యావరేజ్ అంటూ సినిమా టాక్ చెబుతున్నారు. కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం…

ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా మొదటి రోజు అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది. సినిమా మొదటి రోజు ఎండ్ టైం కి ఉన్న ట్రెండ్ ని బట్టి 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని రాబట్టవచ్చు అనుకోగా…

సినిమా ఆ అంచనాలను కూడా మించే సే రేంజ్ లో ఓపెనింగ్స్ ని స్టడీగా సాధించి దుమ్ము లేపింది. దాంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు సినిమా 1 కోటి కి పైగా షేర్ ని మినిమమ్ వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక లెక్క కూడా ఇప్పుడు…

1.2 కోట్ల కి పైగానే వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. నైజాం లో సీడెడ్ లో సినిమా స్ట్రాంగ్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపింది. దాంతో అనుకున్న అంచనాలను మించి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టించబోతుంది. సినిమా మొదటి రోజు గ్రాస్ లెక్క కూడా ఇప్పుడు అంచనాలను మించి 2 కోట్ల మార్క్ ని…

అవలీలగా దాటబోతుంది. ఇది కూడా సంచలనం అనే చెప్పాలి. చిన్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం బాలేని సినిమా మొదటి రోజు షో షో కి ఇంప్రూవ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ తో మొదటి రోజును ముగించడం అంటే మామూలు విషయం కాదు ఇక అఫీషియల్ గా మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here