Home న్యూస్ అక్షరాలా 1.71 కోట్లు…రెండో రోజు ఊచకోత కోసిన 2018 మూవీ!

అక్షరాలా 1.71 కోట్లు…రెండో రోజు ఊచకోత కోసిన 2018 మూవీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన 2018 మూవీ తెలుగు డబ్ అయినా కూడా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజు నుండే తెలుగులో జోరు చూపించడం స్టార్ట్ చేయగా రెండో రోజులో ఎంటర్ అయిన తర్వాత సినిమా మిగిలిన సినిమాలను అన్నింటినీ కూడా ఫుల్లుగా డామినేట్ చేసి ఊరమాస్ జోరుని చూపించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1 కోటి నుండి 1.2 కోట్ల దాకా గ్రాస్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఏకంగా 1.71 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది ఇప్పుడు.

   

ఒకసారి సినిమా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 1.15Cr~
👉AP+Ceeded – 1.60Cr~
Total – 2.73CR Gross(1.28~ Share)
ఇదీ సినిమా మొత్తం మీద 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

2 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 72 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక మూడో రోజు సాధించే కలెక్షన్స్ తో ఇప్పుడు తెలుగు వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలవబోతుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here