Home న్యూస్ 2 డేస్ అందాల రాక్షసి4K కలెక్షన్స్…డే2 కూడా కుమ్మిందిగా!!

2 డేస్ అందాల రాక్షసి4K కలెక్షన్స్…డే2 కూడా కుమ్మిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సారి రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్ అయిన అందాల రాక్షసి(Andala Rakshasi4K) సినిమా రీసెంట్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసిన ఈ సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….

తొలిరోజుతో కలిపి ఆల్ మోస్ట్ 38 వేలకు పైగా టికెట్ సేల్స్ తో మాస్ ఊచకోత కోసిన ఈ సినిమా 1.05కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని కుమ్మేయగా రెండో రోజు కూడా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.

రెండో రోజున ఆల్ మోస్ట్ 14 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా ఆల్ మోస్ట్ సినిమా రెండో రోజున 35 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని రెండో రోజు మాస్ రాంపెజ్ ను చూపించిన అందాల రాక్షసి సినిమా…

ఓవరాల్ గా ఇప్పటి వరకు 52 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము లేపిన సినిమా ఆల్ మోస్ట్ 1.40 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించడం విశేషం అని చెప్పాలి.

ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు అట్టర్ ఫ్లాఫ్ అయినా కూడా ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ మాస్ జోరుని చూపించిన సినిమా రీ రిలీజ్ లో సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో ఈ రోజు కూడా కలెక్షన్స్ పరంగా డీసెంట్ హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here