బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపించగా….రెండో రోజు మంచి హోల్డ్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో అయితే…
ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది…ఓవరాల్ గా సినిమా రెండో రోజున ఇండియాలో 27 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది….ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా అనుకున్న రేంజ్ లో ట్రెండ్ కనిపించలేదు…దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర..
ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఓవరాల్ గా రెండో రోజు సినిమా 1.3 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా 1.26 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
రెండో రోజు నార్త్ అమెరికాలో 17 వేల రేంజ్ లోనే డాలర్స్ ను అందుకోగా మిగిలిన చోట్ల పెద్దగా ఇంపాక్ట్ లేదు. దాంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….
ఇక మొత్తం మీద సినిమా 2 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Arjun Son Of Vyjayanthi 2 Days Total WW Collections(inc GST)
👉Nizam: 1.32CR~
👉Ceeded: 52L
👉Andhra: 1.61Cr~
AP-TG Total:- 3.45CR(6.15CR~ Gross)
👉Ka+ROI – 25L~
👉OS – 40L~
Total WW Collections – 4.10CR(7.75CR~ Gross)
(19%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.