Home న్యూస్ 2 డేస్ భైరవం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

2 డేస్ భైరవం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసిన సినిమా రెండో రోజుకి వచ్చే సరికి ఓకే అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా కోటి రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుంటుంది అనుకుంటే…

ఓవరాల్ గా ఆ మార్క్ ని అందుకున్న సినిమా సినిమా ఓవరాల్ గా 1.46 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.61 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని ఓకే అనిపించుకుంది…

ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Bhairavam Movie 2 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 1.22Cr~
👉Ceeded: 48L~
👉Andhra: 1.41Cr~
AP-TG Total:- 3.11CR(5.15CR~ Gross)
👉KA+ROI+OS : 0.50CR****approx
Total WW Collections: 3.61CR(Gross – 6.30CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 13.39 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఇక మూడో రోజున రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here