Home న్యూస్ 2 డేస్ భారతీయుడు2 తెలుగు కలెక్షన్స్….2.5 అనుకుంటే వచ్చింది ఇది!!

2 డేస్ భారతీయుడు2 తెలుగు కలెక్షన్స్….2.5 అనుకుంటే వచ్చింది ఇది!!

0
Bharateeyudu2 2 Days Telugu Collections!
Bharateeyudu2 2 Days Telugu Collections!

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2(Bharateeyudu2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను మొదటి షో కే సొంతం చేసుకున్నా తొలిరోజు బుకింగ్స్ సాలిడ్ గానే జరగడంతో కలెక్షన్స్ పరంగా ఓవరాల్ గా అనుకున్న అంచనాలను మించింది.

ఇక రెండో రోజులో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. టాక్ కనుక పాజిటివ్ గా వచ్చి ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ సాలిడ్ గానే ఉండేవి కానీ వచ్చిన మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు… మొత్తం మీద…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజున 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా అంచనాలను మించిన సినిమా మొత్తం మీద 2.88 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4.75 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి జోరునే చూపించింది ఇప్పుడు….

Bharateeyudu2 1st Day Telugu Collections!

ఒకసారి సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bharateeyudu2 Day 2 Telugu States Collections
👉Nizam: 1.37CR
👉Ceeded: 38L
👉UA: 35L
👉East: 21L
👉West: 11L
👉Guntur: 19L
👉Krishna: 17L
👉Nellore: 10L
AP-TG Total:- 2.88CR(4.75CR~ Gross)

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Bharateeyudu2 2 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 4.27Cr
👉Ceeded: 1.30Cr
👉UA: 1.20Cr
👉East: 65L
👉West: 42L
👉Guntur: 85L
👉Krishna: 62L
👉Nellore: 32L
AP-TG Total:- 9.63CR(15.70CR~ Gross)

ఓవరాల్ గా ఇవీ సినిమా 2 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్. తెలుగు వాల్యూ టార్గెట్ 25 కోట్ల దాకా ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 15.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Bharateeyudu2 2 Days Telugu Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here