Home న్యూస్ డెడ్ పూల్ వుల్వరిన్ 2 డేస్ ఇండియా కలెక్షన్స్…డే2 ఊచకోత!

డెడ్ పూల్ వుల్వరిన్ 2 డేస్ ఇండియా కలెక్షన్స్…డే2 ఊచకోత!

0
Deadpool & Wolverine 2 Days Total WW Collections
Deadpool & Wolverine 2 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ బిగ్గీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్(Deadpool & Wovlerine 2 Days Collections) సినిమా రీసెంట్ గా మంచి హైప్ నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది. సినిమా ఇండియాలో మొదటి రోజు అంచనాలను మించి కలెక్ట్ చేయగా రెండో రోజులో కూడా…

సినిమా మరోసారి అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో దంచికొట్టిన డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఫుల్లుగా డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొదటి రోజు మొత్తం మీద..

21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా రెండో రోజు కూడా మరోసారి 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా మరోసారి అంచనాలను మించి పోయిన ఈ సినిమా రెండో రోజు మొత్తం మీద 23 కోట్ల రేంజ్ దాకా…

నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా 2 రోజుల్లో సినిమా ఇండియాలో ఏకంగా 44 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. డబ్ వర్షన్ లు కూడా మంచి జోరునే చూపించగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

జోరు చూపించిన సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 215 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా వీకెండ్ లో మరింత జోరు చూపించే అవకాశం ఉన్న సినిమా ఇండియాలో కూడా 3వ రోజున 25 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Deadpool & Wolverine 1st Day India Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here