Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 డేస్ కలెక్షన్స్….డే 2 బానే వచ్చాయిగా!!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 డేస్ కలెక్షన్స్….డే 2 బానే వచ్చాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా కి మిక్సుడ్ టాక్ రావడం కొంచం ఇంపాక్ట్ చూపించింది కానీ కలెక్షన్స్ ఇంకా ఎక్కువే వచ్చేవి…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండో రోజుకి వచ్చేసరికి డ్రాప్స్ కొంచం కనిపించినా ఓవరాల్ గా అనుకున్న రేంజ్ కి కొంచం అటూ ఇటూగా వసూల్ చేసింది. సినిమా 1.6  కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కంప్లీట్ అయ్యే టైం కి….

1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా 1.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను రెండో రోజున సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Gangs Of Godavari 2 Days Total WW Collections!

Gangs Of Godavari 2 Days Total World Wide Collections Report
👉Nizam: 1.82Cr
👉Ceeded: 1.00Cr
👉UA: 63L
👉East: 40L
👉West: 32L
👉Guntur: 38L
👉Krishna: 29L
👉Nellore: 22L
AP-TG Total:- 5.06CR(8.55CR~ Gross)
👉KA+ROI: 0.35Cr
👉OS: 0.85Cr
Total WW:- 6.26CR(11.30CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజులు పూర్తి అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.74 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Gangs Of Godavari 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here