టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ జోరు చూపించింది, మొదటి రోజుతో పోల్చితే సినిమా రెండో రోజు 30% రేంజ్ లో డ్రాప్ అయ్యి ఎక్స్ లెంట్ హోల్డ్ ని అన్ని చోట్లా చూపించగా ఓవరాల్ గా కలెక్షన్స్ అనుకున్న దాని కన్నా కూడా కొంచం బెటర్ గానే రావాడం విశేషం అని చెప్పాలి.
సినిమా రెండో రోజు 7 కోట్ల నుండి 7.5 కోట్ల దాకా వసూళ్లు సాధించవచ్చు అనుకోగా సినిమా రెండో రోజు 7.73 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 9.67 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం.
ఒకసారి సినిమా రెండు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.67Cr
👉Ceeded: 5.14Cr
👉UA: 2.27Cr
👉East: 2.11Cr
👉West: 1.04Cr
👉Guntur: 2.35Cr
👉Krishna: 1.22Cr
👉Nellore: 90L
AP-TG Total:- 20.70CR(34.75CR~ Gross)
👉KA – 2.30Cr
👉Hindi+ROI – 1.80Cr
👉OS – 2.55Cr
Total World Wide – 27.35CR(50.35CR~ Gross)
మొత్తం మీద సినిమా 92 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 64.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు రోజుల వీకెండ్ ఇప్పుడు సినిమాకి చాలా కీలకం అని చెప్పాలి. మరి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.