బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని అల్టిమేట్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ట్రెండ్ ను చూపెడుతూ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ ఊచకోత కోస్తుంది. రెండో జున సినిమా నార్మల్ డే నే అయినా కూడా…
అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకుంటే ఆ మార్క్ ని అందుకుని 6.03 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా..
వరల్డ్ వైడ్ గా కూడా 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఆ మార్క్ ని దాటేసి 9.08 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 16.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ హోల్డ్ ని చూపించింది. దాంతో ఇప్పుడు టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 2 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 7.86Cr
👉Ceeded: 2.52Cr
👉UA: 2.58Cr
👉East: 1.33Cr
👉West: 1.26Cr
👉Guntur: 1.57Cr
👉Krishna: 1.22Cr
👉Nellore: 60L
AP-TG Total:- 18.94CR(32.50CR~ Gross)
👉KA+ROI – 2.95Cr
👉Other Languages – 45L~
👉OS – 8.25Cr~….Approx
Total World Wide – 30.59CR(56.90CR~ Gross)
(61% Recovery)
మొత్తం మీద 50 కోట్ల టోటల్ వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో 61% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేయగా మరో 19.41 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది సినిమా..ఇక ఈ రోజు రేపు మాస్ జాతర ఖాయమని చెప్పాలి ఇప్పుడు…