బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar)నటించిన హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రొటీన్ మూవీ అయినా కూడా రీసెంట్ టైంలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో కామెడీ తో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…
మొదటి రోజు హౌస్ ఫుల్ సిరీస్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా 24.35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసిన సినిమా అనుకున్న రేంజ్ కన్నా కూడా బెటర్ గా…
ట్రెండ్ ను చూపించిన సినిమా రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ సినిమాల్లో రికార్డ్ లెవల్ లో 30 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సింగిల్ డే లో సొంతం చేసుకుంది. మొత్తం మీద రెండో రోజున సినిమా 32.38 కోలా రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది.
ఓవరాల్ గా 2 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఇండియాలో సినిమా 56.73 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. సూపర్బ్ ట్రెండ్ ను చూపిస్తున్న సినిమా మూడో రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో మరింతగా జోరు చూపెడుతున్న సినిమా…
ఈ రోజు ఇంకా జోరు చూపెడుతూ 33-35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపెడుతుందో చూడాలి ఇక…