Home న్యూస్ డే2 కూడా కుమ్మేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ కలెక్షన్స్!!

డే2 కూడా కుమ్మేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 30 ఏళ్ల క్రితం క్లాసిక్ మూవీస్ లో ఒకటైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా రీసెంట్ గా మళ్ళీ అదే రిలీజ్ టైంకి రీ రిలీజ్ అయ్యు అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా…

జోరుని చూపెడుతూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా ప్రీ సేల్స్ అండ్ డే 1 టికెట్ సేల్స్ కలిపి 34 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కుమ్మేయగా..

రెండో రోజు కూడా ఒక పక్క కొత్త సినిమాలు జోరు చూపించినా కూడా 12.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించి ఆల్ మోస్ట్ 45 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 50 లక్షల రేంజ్ లో..

వసూళ్ళని అందుకోగా ఓవరాల్ గా 2 రోజుల కలెక్షన్స్ లెక్కల ఎస్టిమేషన్ ఈ విధంగా ఉంది… 
Jagadeka Veerudu Athiloka Sundari 2 Days Re Release WW Collections(est)
👉Nizam: 70L~
👉Ceeded: 20L~
👉Andhra: 78L~
AP-TG Total:- 1.68CR~ Gross
👉KA+ROI+OS : 35L****approx.
Total WW Collections: 2.03CR Gross

మొత్తం మీద రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 2 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి రచ్చ చేసింది సినిమా…రీ రిలీజ్ లో కూడా ఎక్స్ లెంట్ ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకున్న సినిమా 46.5 వేల టికెట్ సేల్స్ మార్క్ ని దాటేసి వీకెండ్ లో మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here