Home న్యూస్ అక్షరాలా 260 కోట్లు ఔట్…వర్కింగ్ డే లో ప్రభాస్ మాస్ రాంపెజ్!

అక్షరాలా 260 కోట్లు ఔట్…వర్కింగ్ డే లో ప్రభాస్ మాస్ రాంపెజ్!

0

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki2898AD Movie) సినిమా తెలుగు రాష్ట్రలలో ఓవరాల్ గా 70.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 183 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ ఇప్పుడు రెండో రోజు…

బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేలో ఎంటర్ అవ్వగా రెండో రోజు మంచి హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించగా మొత్తం మీద రెండో రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో రెండో రోజు 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ సినిమా 9-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇండియాలో రెండో రోజు టోటల్ గా 60 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో రెండో రోజు ఎక్స్ లెంట్ గా జోరుని చూపిస్తున్న సినిమా 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని…

అందుకునే రేంజ్ లో జోరుని చూపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనున అంచనాలను మించితే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ గా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 75-80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉన్న సినిమా టోటల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

వరల్డ్ వైడ్ గా 260 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రెండో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను అందుకోకపొతే కలెక్షన్స్ లో కొంచం మార్పు ఉండే అవకాశం ఉండగా ఇక మొత్తం మీద 2 రోజులకు గాను టోటల్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here