బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్(Siva Karthikeyan) నటించిన లేటెస్ట్ మూవీ మహా వీరుడు(Maha Veerudu) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి టాక్ ఆడియన్స్ నుండి సొంతం అయినా కూడా బేబి(Baby The Movie) రాంపేజ్ కారణంగా అనుకున్న రేంజ్ లో…
జోరు చూపించలేక పోయింది. ఇక ప్రింట్స్ కూడా లేట్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ కూడా కలెక్షన్స్ పై పడగా రెండో రోజు మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించింది. సినిమా రెండో రోజు 90 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా…
టోటల్ గా 2 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 77L
👉Day 2 – 90L~
Total AP TG:- 1.67CR~ Gross(80L~ Share)
సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 4.20 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ 13.27 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
MaaVeeran-Maha Veerudu 2 Days WW Collections
👉Tamilnadu – 16.15Cr
👉Telugu States- 1.67Cr~
👉Karnataka- 1.90Cr~
👉Kerala – 40L
👉ROI – 55L~
👉Overseas – 4.20CR~
Total WW Collections – 24.87CR(12.05CR~ Share)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 58 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 45.95 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా మూడో రోజు మరింతగా జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.