Home న్యూస్ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ 2 డేస్ కలెక్షన్స్….మాస్ రచ్చ ఇది!!

మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ 2 డేస్ కలెక్షన్స్….మాస్ రచ్చ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు హాలీవుడ్ నుండి సాలిడ్ అంచనాల నడుమ రిలీజ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్(Mission Impossible: The Final Reckoning) సినిమాకి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము లేపుతూ..

ఇండియాలో మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో డబ్ అండ్ డైరెక్ట్ వర్షన్ లు కలిపి ఫస్ట్ డే 76 లక్షల గ్రాస్ అండ్ రెండో రోజు 60 లక్షల రేంజ్ లో గ్రాస్ సొంతం అవ్వగా రెండు రోజుల్లో ఇక్కడ 1.36 కోట్ల గ్రాస్ ను అందుకోగా…

ఓవరాల్ గా ఇండియా లో మొదటి రోజు 16.50 కోట్ల నెట్ కలెక్షన్స్ అప్ డే అవ్వగా రెండో రోజున సినిమా ఆల్ మోస్ట్ 17 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది ఇప్పుడు. రెండు రోజుల షార్ట్ వీకెండ్ లో సినిమా ఇండియాలో ఓవరాల్ గా…

33.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మంచి జోరుని చూపించగా ఇక వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్నా కూడా ఈ రోజు అటూ ఇటూగా 6-7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని..

మినిమమ్ వసూల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉండగా మొత్తం మీద 3 రోజుల వసూళ్లు 40 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. సినిమా ఇండియాలో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. లాంగ్ రన్ లో ఎంతవరకు టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here