Home న్యూస్ 2 డేస్ ఓడెల2 టోటల్ కలెక్షన్స్….ఇంకా జోరు పెంచాల్సిందే!!

2 డేస్ ఓడెల2 టోటల్ కలెక్షన్స్….ఇంకా జోరు పెంచాల్సిందే!!

0

గుడ్ ఫ్రై డే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మంచి ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన  సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా..

మాత్రం సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి చూపించ లేక పోయింది అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 60 లక్షల రేంజ్ లో షేర్ ని 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న ఓడెల2 మూవీ రెండో రోజు కి వచ్చే సరికి మరోసారి…

పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 11 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా సినిమా 55 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 75 లక్షల రేంజ్ లో షేర్ ని 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

ఓవరాల్ గా సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Odela2 Movie 2 Days Total WW Collections(inc GST)
👉Nizam: 40L~
👉Ceeded: 15L
👉Andhra: 55L~
AP-TG Total:- 1.10CR(2.20CR~ Gross)
👉Ka+ROI+OS – 25L~
Total WW Collections – 1.35CR(2.75R~ Gross)

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 11 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 9.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రెండు రోజుల్లో సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here