Home న్యూస్ 2 డేస్ రెట్రో మూవీ టోటల్ కలెక్షన్స్….లెక్కలు తారుమారు!!

2 డేస్ రెట్రో మూవీ టోటల్ కలెక్షన్స్….లెక్కలు తారుమారు!!

0
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను తెచ్చుకున్నా కూడా సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన  సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా తన కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా తమిళనాడులో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. కానీ సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా…
రెండో రోజున ఆ ఇంపాక్ట్ క్లియర్ గా కనిపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర….తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ చేసిన సినిమా ఓవరాల్ గా 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 2 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
 RETRO Movie 2 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 78L~
👉Ceeded: 24L~
👉Andhra: 89L~
AP-TG Total:- 1.91CR(3.80Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 8.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది.
Suriya RETRO Movie 1st Day Total WW Collections!!
ఇక సినిమా రెండో రోజున వరల్డ్ వైడ్ గా 11.65 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా 5.80 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకుని అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే క్రాష్ అయింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 2 రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
 Suriya RETRO Movie 2 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 21.65Cr
👉Telugu States – 3.80Cr
👉Karnataka – 3.75Cr
👉Kerala – 3.10Cr
👉Hindi+ROI – 0.75Cr
👉Overseas – 13.40Cr***approx
Total WW collection – 46.45CR(23.30CR~ Share) Approx
(29% Recovery)
ఓవరాల్ గా 82 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో కేవలం 29% రేంజ్ లోనే రికవరీని అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 58.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.
Suriya RETRO Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here