బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం(Sarangapani Jathakam Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా జోరు చూపెడుతుంది అనుకున్నా…
ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తున్నా కూడా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది….ఇక మొదటి రోజున 8.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు 9వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఓకే అనిపించుకుంది…
ఓవరాల్ గా సినిమా రెండో రోజున ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కొద్ది వరకు గ్రోత్ ని అయితే సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపించగా ఓవరాల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sarangapani Jathakam Movie 2 Days WW Collections Report
👉Nizam: 0.35Cr~
👉Total AP: 0.55Cr~
AP-TG Total:- 0.90CR(1.70Cr~ Gross)
👉Ka+ROI+OS – 0.20CR~****est
Total WW Collections – 1.10CR(2.15CR~ Gross)
మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…మరో 3.40 కోట్ల రేంజ్ లో షేర్ ని మిగిలిన రన్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక డే 3 సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.