Home న్యూస్ 2 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్…డే 2 అంచనాలను మించిన భీభత్సం!!

2 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్…డే 2 అంచనాలను మించిన భీభత్సం!!

0

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా బెటర్ గా జోరు చూపించిన యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రెండో రోజు మాత్రం అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి మాస్ రచ్చ చేసింది. 2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవచ్చు అనుకున్నా…

ఆ మార్క్ ని కూడా దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించింది. ఇక ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ డాలర్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతున్న సినిమా ఓవరాల్ గా లాంగ్ రన్ లో మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంది…

ఇక రెండో రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2.20 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది. ఇక వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపించిన సినిమా 3.03 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 5.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది.

Sree Vishnu Single Movie 1st Day Total WW Collections!!

దాంతో ఓవరాల్ గా 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sree Vishnu Single Movie 2 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 1.95Cr~
👉Ceeded: 42L
👉Andhra: 1.45Cr~
AP-TG Total:- 3.82CR(6.60CR~ Gross)
👉KA+ROI+OS : 1.55CR****approx
Total WW Collections: 5.37CR(Gross – 9.90CR~)
(77%~ Recovery)

మొత్తం మీద సినిమా 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 77% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 1.63 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో రోజు సినిమా మాస్ కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.

Sree Vishnu Single Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here