Home న్యూస్ 2 డేస్ SVSC రీ రిలీజ్ కలెక్షన్స్…బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న అల్ట్రా క్లాసిక్...

2 డేస్ SVSC రీ రిలీజ్ కలెక్షన్స్…బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న అల్ట్రా క్లాసిక్ మూవీ!!

0

2013 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie), ఆ టైంలో క్లాస్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా రిలీజ్ అయిన 12 ఏళ్ల తర్వాత సినిమా రీ రిలీజ్ అయ్యి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున 2.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా రెండో రోజున ఆల్ మోస్ట్ 18 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను…

సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…. ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 95 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1.10-1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించింది.

దాంతో మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 4.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా అన్ సీజన్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను…

చూపెడుతూ దుమ్ము దుమారం లేపగా…..లాంగ్ రన్ లో సినిమా మరింత జోరు చూపించి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here