బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) ఒకరు కాగా రీసెంట్ గా నితిన్ నటించిన తమ్ముడు(Thammudu Movie) మొదటి రోజు నుండే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోతూ ఉండగా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోతూ ఉండగా రెండో రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర..
అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…సినిమా ఓవరాల్ గా 70-75 లక్షల రేంజ్ లో అయినా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా రెండో రోజున మొత్తం మీద…
తెలుగు రాష్ట్రాల్లో 62 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 79 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని ఇప్పుడు అందుకోగా…ఓవరాల్ గా ఇప్పుడు 2 రోజులు పూర్తి అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thammudu 2 Days WW Collections Report(Inc GST)
👉Nizam: 67L~
👉Ceeded: 20L~
👉Andhra: 88L~
AP-TG Total:- 1.75CR(2.95CR~ Gross)
👉KA+ROI+OS: 65L~…approx
Total WW Collections –2.40CR(4.50CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సండే రోజున సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.