Home న్యూస్ వీకెండ్ తొలిప్రేమ 2nd రీ రిలీజ్ కలెక్షన్స్ రిపోర్ట్!

వీకెండ్ తొలిప్రేమ 2nd రీ రిలీజ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రెండు పాత సినిమాలు రీ రిలీజ్ అవ్వగా అందాల రాక్షసి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఎపిక్ లవ్ స్టొరీ తొలిప్రేమ(Tholiprema4K) సినిమా రెండో సారి రీ రిలీజ్ అవ్వగా మంచి జోరునే ఇప్పుడు…

వీకెండ్ లో చూపించింది ఈ సినిమా….మొదటి సారి రీ రిలీజ్ లో 1.52 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా సెకెండ్ రీ రిలీజ్ లో సినిమా ఇప్పటి వరకు ఓవరాల్ గా 20 వేలకు పైగా టికెట్ సేల్స్ ను అందుకోగా రెండో రోజున సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా…

సినిమా మరీ మంచి ట్రెండ్ ను చూపించలేదు కానీ ఉన్నంతలో 4 వేల లోపు టికెట్ సేల్స్ ను అందుకుందని అంచనా… ఓవరాల్ గా సినిమా రెండో రీ రిలీజ్ రెండో రోజున 15 లక్షల రేంజ్ లో వసూళ్ళని అందుకున్నట్లు అంచనా…దాంతో ఓవరాల్ గా 2 రోజుల…

రీ రిలీజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 78 లక్షల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా… మొదటి సారి రీ రిలీజ్ కలెక్షన్స్ ని కలిపితే ఓవరాల్ గా సినిమా 2.30 కోట్ల రేంజ్ లో వసూళ్ళని ఓవరాల్ గా సొంతం చేసుకున్న తొలిప్రేమ…

సెకెండ్ రీ రిలీజ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… అందాల రాక్షసి మాస్ కుమ్ముడు లేకుండా ఉంటే తొలిప్రేమ ఇంకా బెటర్ గా ట్రెండ్ అయ్యి ఉండేది. అయినా ఎప్పుడో ఓల్డ్ మూవీ ఇప్పటికీ వసూళ్ళని అందుకోవడం విశేషం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here