మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం4K(Varsham4K Re Release) సినిమా మొదటి 2 సార్లు రీ రిలీజ్ అయినప్పుడు కన్నా కూడా మూడో సారి రీ రిలీజ్ లో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతుంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ రోజు టైంకి 50 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక రెండో రోజు కూడా మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ 10.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను దక్కించుకోగా…
ఓవరాల్ గా 2 రోజుల్లో సినిమా 60.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా సినిమా మొదటి రోజున సినిమా 1.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాల నుండే 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
ఇక రెండో రోజున సినిమా ఆల్ మోస్ట్ 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మంచి హోల్డ్ ని చూపించింది. దాంతో ఓవరాల్ గా 2 రోజుల రీ రిలీజ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Varsham4K Re Release 2 Total WW Collections(est)
👉Nizam: 90L~
👉Ceeded: 30L~
👉Andhra: 80L~
AP-TG Total:- 2.00CR~ Gross
👉KA+ROI: 20L****approx.
Total WW Collections: 2.20CR~ Gross
మొత్తం మీద సినిమా ఇప్పుడు వీకెండ్ లో తో పాటు వర్కింగ్ డేస్ కలెక్షన్స్ లో కూడా మినిమమ్ హోల్డ్ ఉన్నా కూడా అవలీలగా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మూడో రీ రిలీజ్ లో అంచనాలను మించి వసూళ్ళ రచ్చ చేస్తుంది ఈ సినిమా…