Home న్యూస్ 2 డేస్ రైటర్ పద్మభూషణ్ కలెక్షన్స్ అప్ డేట్!

2 డేస్ రైటర్ పద్మభూషణ్ కలెక్షన్స్ అప్ డేట్!

0

సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రైటర్ పద్మభూషణ్ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా చాలా లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకున్న సినిమా ఆడియన్స్ రెస్పాన్స్ తో షోలను పెంచుకుంటూ వెళ్ళిన సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ నే అందుకుంది… ముందుగా ఓవర్సీస్ లో సినిమా 90 వేల డాలర్స్ ను ఓవరాల్ గా అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మొదటి రోజు…

   

72 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి హోల్డ్ నే చూపించిన సినిమా ఓవరాల్ గా….

1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మరోసారి అందుకున్నట్లు అంచనా… టోటల్ గా 2 రోజుల్లో ఓవర్సీస్ లో సినిమా 2 రోజుల్లో 170K మార్క్ ని అందుకోగా అక్కడ నుండే గ్రాస్ 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో 1.97 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సినిమా 3.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని చెప్పాలి. సినిమా 2 డేస్ షేర్ అటూ ఇటూగా 1.80 కోట్ల దాకా ఉంటుంది. సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయగా ఓవరాల్ గా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే మంచి హిట్ అని చెప్పొచ్చు. ఈ లెక్కన సినిమా వీకెండ్ లోనే బాక్స్ అఫీస్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here