Home న్యూస్ యమదొంగ రీ రిలీజ్ 2 డేస్ కలెక్షన్స్…డే 2 పర్వాలేదు!

యమదొంగ రీ రిలీజ్ 2 డేస్ కలెక్షన్స్…డే 2 పర్వాలేదు!

0

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టిన రోజు కానుకగా భారీ ఎత్తున యమదొంగ(Yamadonga4K Re Release Collections) సినిమాను రీసెంట్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మరీ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదు. సినిమా కి మొదటి రోజుతో కలిపి ఓవరాల్ గా…

38 వేలకు పైగా టికెట్ సేల్స్ సొంతం అవ్వగా రెండో రోజున ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించిన సినిమా 8.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఉన్నంతలో వర్కింగ్ డే లో డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి.

దాంతో ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా కి 46.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ సొంతం అవ్వగా సినిమా 2వ రోజున మొత్తం మీద 32 లక్షలకు వసూళ్ళని ఓవరాల్ గా అందుకుని పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించింది. ఇక టోటల్ గా 2 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి..

యమదొంగ సినిమా ట్రేడ్ లెక్కల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Yamadonga4K 2 Days Re Release WW Collections(est)
👉Nizam: 58L~
👉Ceeded: 25L~
👉Andhra: 70L~
AP-TG Total:- 1.53CR~ Gross
👉KA+ROI+OS : 30L****approx.
Total WW Collections: 1.83CR~ Gross

మొత్తం మీద 2 రోజుల్లో డీసెంట్ ట్రెండ్ ను చూపించిన సినిమా మూడో రోజు ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో ఈ రోజు కూడా మరోసారి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించే అవకాశం ఉండటంతో 2 కోట్ల మార్క్ ని దాటడం ఖాయంగా కనిపిస్తుంది. అంతకుమించి ముందుకు ఎంతవరకు వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here