బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఆంధ్రలో పరిస్థితులు బాగుంటే కలెక్షన్స్ లెక్కా ఇంకా బెటర్ గా ఉండేది అని చెప్పాలి. కానీ మొత్తం మీద సినిమా రెండో రోజు….
తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించగా నైజాం ఏరియాలో రెండో రోజు సరికొత్త రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, రెండో రోజు నైజాం ఏరియాలో పుష్ప సినిమా 7.4 కోట్ల కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేస్తే ఇప్పుడు భీమ్లా నాయక్….
రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 7.48 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది… ఈ పుష్ప కి భీమ్లా కి ఆల్ మోస్ట్ సేమ్ థియేటర్స్ ఉండగా రెండో రోజు పుష్ప కి మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నా కుమ్మేసింది, భీమ్లా కి పాజిటివ్ రెస్పాన్స్ ఉండటంతో ఇప్పుడు కొత్త రికార్డ్ ను నమోదు చేయడం విశేషం….