అడివి శేష్ లేటెస్ట్ మూవీ మేజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అధిగమించిన సినిమా 1 మిలియన్ వైపు దూసుకు పోతుండగా సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో కేవలం 20% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో… ఇక సినిమా మొత్తం మీద డే 2 ఎండ్ అయ్యే టైం కి చూపిస్తున్న హోల్డ్ చూస్తుంటే….
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక హిందీ లో కొంచం బెటర్ గా ఉన్న సినిమా కోటికి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు వరల్డ్ వైడ్ గా 4.50 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5 కోట్ల దాకా షేర్ ని రెండో రోజు అందుకునే అవకాశం ఉంది సినిమా. మొత్తం మీద రెండో రోజు రిమార్కబుల్ హోల్డ్ ని సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక టోటల్ 2 డేస్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.