బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాస్ లవ్ స్టొరీ తో కూడా టాలీవుడ్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్, కానీ ఓవరాల్ గా పాన్ ఇండియా మూవీ అయిన ఈ సినిమా ఇతర రాష్ట్రాలలో మాత్రం నిరాశ కలిగించే కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా మొదటి రోజు 38.37 కోట్ల షేర్ ని 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా కి…
సోషల్ మీడియా లో నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది…. అయినా కానీ రెండో రోజు కి వచ్చే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి హోల్డ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. నైజాంలో రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల బుకింగ్స్….
ఎక్స్ లెంట్ గా ఉండగా ఆంధ్రలో బుకింగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి అని చెప్పాలి… కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు వచ్చిన వర్త్ షేర్ 22.68 కోట్ల రేంజ్ తో పోల్చితే రెండో రోజు ఇప్పుడు ఓవరాల్ గా…
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 50% వరకు డ్రాప్స్ అయితే ఉన్నాయి అని చెప్పాలి. సినిమా కి స్ప్రెడ్ అయిన టాక్ కి ఇది ఎక్స్ లెంట్ హోల్డ్ అనే చెప్పాలి ఇప్పుడు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగనే జరుగుతూ ఉండటంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అన్ని చోట్లా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక అంతకుమించి సినిమా గ్రోత్ ని చూపిస్తే లెక్క ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద టాక్ దృశ్యా సినిమా రెండో రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయబోతుంది అని చెప్పాలి. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.