Home న్యూస్ రాక్షసుడు డే 2 ఓపెనింగ్స్…షాకింగ్ ఓపెనింగ్స్!

రాక్షసుడు డే 2 ఓపెనింగ్స్…షాకింగ్ ఓపెనింగ్స్!

1121
0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 2.3 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న రాక్షసుడు సినిమా ఇప్పుడు రెండో రోజు లో ఎంటర్ అయ్యింది, సినిమా మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలు ఎదురుదెబ్బ కొట్టగా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు, ఇక రెండో రోజు కూడా ఆ ఇంపాక్ట్ కొన్ని ఏరియాల్లో కనిపించింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి ఓవరాల్ గా 15% వరకు ఆక్యుపెన్సీ ని మొత్తం మీద సొంతం చేసుకుంది, దాంతో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అన్న ఆసక్తి పెరిగింది అని చెప్పొచ్చు. సినిమా ప్రస్తుతం ఉన్న…

ఓపెనింగ్స్ ని బట్టి రెండో రోజు 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మంచి గ్రోత్ ని సాధించి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే మొత్తం మీద రెండో రోజు కలెక్షన్స్ మొత్తం మీద…

1.5 కోట్ల నుండి 1.7 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు, కానీ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 16.2 కోట్లు అవ్వడం తో సినిమా బ్రేక్ ఈవెన్ కి 17.2 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఆ లేక్కన్న రెండో రోజు మినిమం 2.5 కోట్ల రేంజ్ షేర్ ని సాధించాల్సి ఉంటుంది.

కానీ సినిమా అంత దూరం వెళ్ళడం కష్టంగా కనిపిస్తుండటం తో లాంగ్ రన్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి రెండో రోజు డే ఎండ్ సమయానికి సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here