Home న్యూస్ అఖండ 2nd టైం టి.ఆర్.పి….బాలయ్య కుమ్మేశాడు!!

అఖండ 2nd టైం టి.ఆర్.పి….బాలయ్య కుమ్మేశాడు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసి తన కెరీర్ లో మొట్ట మొదటి 75 కోట్ల షేర్ మూవీ ని సొంతం చేసుకున్నాడు… భారీ బ్లాక్ బస్టర్ గా లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న తర్వాత డిజిటల్ లో కూడా దుమ్ము లేపే వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

Akhanda 19 Days Total Collections

తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యి అక్కడ కూడా దుమ్ము లేపింది…. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు స్టార్ మా ఛానెల్ లో 13.31 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా. ఇక రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా…

Akhanda 3 Weeks(21 Days) Total Collections

మరోసారి అద్బుతంగా హోల్డ్ చేసి 7.31 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని అద్బుతంగా హోల్డ్ చేసింది. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత డిజిటల్ లో దుమ్ము లేపిన అఖండ సినిమా ఇప్పుడు టెలివిజన్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

Akhanda 4 Weeks(28 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here