హాలీవుడ్ రేంజ్ కుమ్ముడు ఇది

0
67

బాహుబలి హిస్టారికల్ విజయం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో… భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అని తెలుసు కానీ హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించే లెవల్ లో ఉంటుందని మొదటి షేడ్స్ ఆఫ్ సాహో టీసర్ వచ్చే వరకు ఎవరికీ తెలియదు.

ఇక ఇప్పుడు కొనసాగింపు గా రెండో టీసర్ ని వదలగా ఆ టీసర్ మేకింగ్ షాట్స్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో కుమ్మేలా కనిపిస్తుంది. సాహో హీరోయిన్ శ్రద్ధ కపూర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన ఈ టీసర్ కుమ్మేసేలా ఉంది. మీరు చూసి ఎలా ఉందో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!