T2BLiveT2BLive
  • Telugu Updates
  • Trending
  • Box Office
  • Gossips
  • Review
  • Special
  • TRP
  • Records
Notification Show More
Aa
T2BLiveT2BLive
Aa
Search
Follow US
T2BLive > న్యూస్ > చరిత్రకెక్కిన బలగం…ఫస్ట్ వీక్ కన్నా 2nd వీక్ ఎక్కువ కలెక్షన్స్ తో రికార్డ్!!
న్యూస్బాక్స్ ఆఫీస్

చరిత్రకెక్కిన బలగం…ఫస్ట్ వీక్ కన్నా 2nd వీక్ ఎక్కువ కలెక్షన్స్ తో రికార్డ్!!

M Vishnu
M Vishnu Published March 17, 2023
Share
1 Min Read
SHARE
0
SHARES
ShareTweet

బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమా అయినా చిన్న సినిమా మొదటి వారంలో వచ్చిన కలెక్షన్స్ తో పోల్చితే రెండో వారం కలెక్షన్స్ తగ్గుమొఖం పట్టడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది, పెద్ద సినిమాలే మొదటి వారం వచ్చిన కలెక్షన్స్ తో పోల్చితే రెండో వారంలో 70-80% వరకు కలెక్షన్స్ లో డ్రాప్ వస్తాయి. అలాంటిది మొదటి వారం వచ్చిన కలెక్షన్స్ లో సగం కలెక్షన్స్ ని రెండో వారం సాధించిన సినిమాలే…

Balagam 10 Days Collections Report!!

చాలా చాలా తక్కువ కానీ ఇప్పుడు ఏకంగా చిన్న సినిమా బలగం మొదటి వారం కన్నా కూడా రెండో వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 6.92 కోట్ల దాకా గ్రాస్ ను వసూల్ చేయగా…

Balagam 2 Weeks (14 Days) Collections Report!!

రెండో వారంలో ఏకంగా 7.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసి మొదటి వారం కన్నా 1.03 కోట్లు ఎక్కువ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి వారం 7.06 కోట్లు వసూల్ చేసిన సినిమా రెండో వారంలో ఏకంగా ఇప్పుడు…

Balagam 11 Days Collections Report!!

8.14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసి మొదటి వారం కన్నా 1.08 కోట్ల దాకా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. దాంతో మొదటి వారం కన్నా రెండో వారంలో ఎక్కువ కలెక్షన్స్ ని సాధించిన సినిమా గా చరిత్ర సృష్టించింది చిన్న సినిమా బలగం. అది కూడా అన్ సీజన్ లో ఇలాంటి ఫీట్ ని అందుకోవడం మరో విశేషం.

Balagam 12 Days Collections Report!!

TAGGED: Balagam
M Vishnu March 17, 2023 March 17, 2023
Share This Article
Facebook Twitter Copy Link Print
Previous Article 4 వీక్స్ సార్ టోటల్ కలెక్షన్స్…ధనుష్ No 1 రికార్డ్!!
Next Article KGF2 ని లేపేసిన RRR….2022 ఇప్పుడు No1 ప్లేస్ RRRదే!!
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest Updates

  • 1st వర్కింగ్ డే లో హాయ్ నాన్న-ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కలెక్షన్స్ రిపోర్ట్!
  • 4వ రోజు టాప్ 6…..ఎపిక్ కంబ్యాక్ ఇచ్చిన నాచురల్ స్టార్!
  • యానిమల్ 10 డేస్ టోటల్ కలెక్షన్స్….717 కోట్ల మెంటల్ మాస్ జాతర!
  • ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్: 25 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!
  • AP-TG 4th Day Highest Share Movies
  • Animal 10 Days Total WW Collections!
  • Extra Ordinary Man 3 Days Collections!
  • 40 కోట్ల ఊచకోత….4 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్!
  • Hi Nanna 4 Days Total WW Collections!!
  • ఇంకా 11 డేస్ ఉంది…అప్పుడే 7.5 కోట్లు ఔట్ సామి!!
  • టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల టాప్ 10 బిజినెస్ లు సాధించిన సినిమాలు!
  • 9 సార్లు 1M….చరిత్ర సృష్టించిన నాచురల్ స్టార్!
  • 4 వ రోజు ఊచకోత కోస్తున్న హాయ్ నాన్న కలెక్షన్స్ రిపోర్ట్!
  • 3rd డే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కలెక్షన్స్…ఇక కష్టమే!
  • అక్షరాలా 660 కోట్లు…ఒక్కరోజులో 60 కోట్లు ఏంటి సామి!!
  • Animal 9 Days Total WW Collections!
  • ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!
  • Extra Ordinary Man 2 Days Collections!
  • AP-TG 3rd Day Highest Share Movies
  • 3వ రోజు హాయ్ నాన్న ఊచకోత….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

Categories

  • All Time Records
  • Bollywood
  • Malayalam
  • Tollywood
  • Trending
  • TRP రేటింగ్
  • Uncategorized
  • గాసిప్స్
  • టోటల్ కలెక్షన్స్
  • న్యూస్
  • ప్రీ రిలీజ్ బిజినెస్
  • బాక్స్ ఆఫీస్
  • రివ్యూ
  • స్పెషల్

You Might Also Like

TRP రేటింగ్న్యూస్

4వ సారి మెంటల్ మాస్ TRP…బలగం మాస్ ఊచకోత ఇది!

October 13, 2023
TRP రేటింగ్న్యూస్

బలగం సినిమా చరిత్ర…3వ TRP కూడా రికార్డే!

July 28, 2023
TRP రేటింగ్న్యూస్

బలగం 2nd టైం TRP…ఇదేం హోల్డ్ రా బాబు!!

June 16, 2023
TRP రేటింగ్న్యూస్

చిన్న సినిమా…రికార్డ్ TRP….ఇక్కడ కూడా బలగం ఊచకోత!

May 19, 2023
టోటల్ కలెక్షన్స్న్యూస్బాక్స్ ఆఫీస్

ఎపిక్ బ్లాక్ బస్టర్ బలగం టోటల్ కలెక్షన్స్….చరిత్రకెక్కిన సినిమా ఇదీ!!

May 15, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

2023….3 నెలలలో టాప్ 5 టాలీవుడ్ మూవీస్ ఇవే!

April 12, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

27 రోజు 54 ఏంటి సామి….బలగం 27 డేస్ టోటల్ కలెక్షన్స్!!

March 30, 2023
న్యూస్బాక్స్ ఆఫీస్

26 రోజులు అయినా ఆగని బలగం బాక్స్ ఆఫీస్ ఊచకోత!!

March 29, 2023
T2BLiveT2BLive
Follow US
©T2BLive.com is an online news paper based out of Hyderabad and Warangal T2BLive is know for Tollywood to Bollywood latest news and Box Office daily updates.....
  • Site Maps
  • About Us
  • ADVERTISE WITH US
  • CONTACT US
  • Editorial Policy
  • Disclaimer
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?