ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ జోరు అందుకోవడం మూడో వారం లో IPL స్టార్ట్ అయ్యాక మంచి టాస్కులతో ఎంటర్ టైన్ చేస్తుండగా మరో పక్కా మొదటి వారం రికార్డ్ బ్రేకింగ్ TRP రేటింగ్ లను సొంతం చేసుకోగా రెండో వారం పెద్దగా ఆకట్టుకోకున్నా ఎలాంటి రేటింగ్స్ ని షో సాధించి ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా రెండో వారం కూడా బిగ్ బాస్ బాగానే హోల్డ్ చేసింది..
రెండో వీకెండ్ నాగార్జున హోస్టింగ్ ఎపిసోడ్ కి సాలిడ్ TRP రేటింగ్ దక్కగా తర్వాత వర్కింగ్ డేస్ TRP కూడా సూపర్ స్టడీగా ఉందని చెప్పాలి. మొత్తం మీద రెండో వీకెండ్ ఎపిసోడ్స్ కి 10.72 TRP రేటింగ్స్ దక్కగా వర్కింగ్ డేస్ కి యావరేజ్ గా…
8.05 TRP రేటింగ్స్ దక్కాయి అని సమాచారం. మొత్తం మీద అటు వీకెండ్ తో పాటు ఇటు వీక్ డేస్ కూడా బిగ్ బాస్ 4 బాగా సాధించి సాలిడ్ హోల్డ్ తో దూసుకు పోతుండగా అసలు సిసలు పోటి ఇప్పుడు మొదలు కానుంది అని చెప్పాలి. ప్రతీ సారి IPL అయ్యాక వచ్చే బిగ్ బాస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా..
సాలిడ్ రేటింగ్స్ తో రచ్చ లేపేది, కానీ ఈ సారి IPL కూడా కరోనా వల్ల లేట్ గా స్టార్ట్ అవ్వడం తో బిగ్ బాస్ మూడో వారం నుండి ఇది ఎఫెక్ట్ గా మారుతుంది అని చెప్పాలి. మొదటి మ్యాచులకు ఇండియా వైడ్ గా రికార్డ్ వ్యూయర్ షిప్ దక్కిందని సమాచారం.
అదే సమయం లో బిగ్ బాస్ కూడా 3 వ వారం వీకెండ్ నుండి నాగార్జున హౌస్ లో ఉన్న వాళ్లకి చురకలు అందించడం లాంటివి చేయడం తో ఆ ఇంపాక్ట్ కచ్చితంగా హౌస్ మేట్స్ మీద పడగా… ఇప్పుడు ఆ ఎపిసోడ్స్ కూడా మంచి TRP రావడానికి అవకాశంగా మారే ఛాన్స్ ఎంతైనా ఉందని అంటున్నారు. మరి అవి ఏ రేంజ్ లో వస్తాయో వచ్చే వారం తెలుస్తుంది…