Home TRP రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు 2nd వీక్ TRP….కుమ్మింది!!

ఎవరు మీలో కోటీశ్వరులు 2nd వీక్ TRP….కుమ్మింది!!

1630
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసిన తర్వాత ఆల్ మోస్ట్ 4 ఏళ్లకి కంబ్యాక్ ఇస్తూ ఈ సారి జెమినీ టీవీ లో ఎవరు మీలో కోటీశ్వరులు లాంటి ఆల్ రెడీ పాతాళానికి పడిపోయిన షో ని హోస్ట్ చేయడానికి ఒప్పుకోగా మొదటి రోజు మంచి రేటింగ్ లను తెప్పించిన ఈ షో మొదటి వారంలో కూడా మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

మొదటి రోజు 11.4 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో ఓవరాల్ గా ఆ వీక్ మొత్తం మీద 6.76 రేటింగ్ ను సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ వీక్ మొత్తం యావరేజ్ గా 5.62 రేటింగ్ ను సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ షో…

రెండో వారానికి గాను సాధించిన ఓవరాల్ రేటింగ్ ఎంత అనేది రిలీజ్ అయింది. రెండో వారం మొత్తం మీద ఈ షో కి 6.48 రేటింగ్ దక్కగా సోమవారం ఎపిసోడ్ కి 8 కి పైగా రేటింగ్ సొంతం అయ్యిందని సమాచారం. ఇక ఓవరాల్ వీక్ కి గాను అర్బన్ అండ్ రూరల్ ఏరియాలు…

కలిపి మొత్తం మీద 3.54 రేటింగ్ సొంతం అయ్యింది… ఓవరాల్ గా చూసుకుంటే ఊర్లలో యావరేజ్ గా ఉన్న ఈ షో సిటీస్ లో మాత్రం మంచి హోల్డ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుంది… ఈ షో ముందు ఓవరాల్ ఛానెల్స్ రేటింగ్ లో తక్కువ పాయింట్స్ తో ఉన్న జెమినీ టీవీ ఇప్పుడు వారం వారం గడుస్తున్న కొద్ది ఓవరాల్ గా పాయింట్స్ ని…

ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండగా షో పూర్తీ అయ్యే టైం కి ఇంకా బెటర్ అయ్యేలా ఉందని చెప్పాలి… మొత్తం మీద మొదటి 2 వారాలు మంచి రేటింగ్ లను సొంతం చేసుకున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఇక మూడో వారంలో ఎలాంటి రేటింగ్ లను సొంతం చేసుకుంటుంది ఎంతవరకు ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here