Home న్యూస్ పరాయి గడ్డపై 777…. మళ్ళీ దుమ్ము లేపడం ఖాయం!!

పరాయి గడ్డపై 777…. మళ్ళీ దుమ్ము లేపడం ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో దుమ్ము లేపిన తర్వాత సినిమా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపి మొదటి వారంలో ఒక్క అమెరికాలోనే 10.5 మిలియన్స్ కి పైగా కలెక్షన్స్ ని…

RRR Movie 5 Days Total World Wide Collections!

సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా రెండో వారంలో కూడా మరోసారి సెన్సేషనల్ థియేటర్స్ ని హోల్డ్ చేసి దుమ్ము దుమారం లేపింది, సినిమా రెండో వారంలో ఇప్పుడు అమెరికాలో ఏకంగా 777 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుండగా…

RRR Movie Hindi Collections!

సినిమా రెండో వీకెండ్ కలెక్షన్స్ తో ఇప్పుడు 12 మిలియన్ డాలర్స్ వైపు దూసుకు పోతుంది అని చెప్పాలి. సినిమా అక్కడ సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తీ చేసుకోగా రెండో వారంలో కూడా హోల్డ్ సాలిడ్ గా ఉంటే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

RRR Movie 6 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here