Home TRP రేటింగ్ 2nd వీక్ బిగ్ బాస్ తెలుగు5…TRP రేటింగ్ ఇదే!!

2nd వీక్ బిగ్ బాస్ తెలుగు5…TRP రేటింగ్ ఇదే!!

1093
0

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న సీజన్ 5 మొదటి వారం మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంది, ఓవరాల్ గా చూసుకుంటే కొత్త రికార్డులను ఏమి నమోదు చేయలేదు కానీ ఫస్ట్ వీక్ లో మొత్తం మీద స్టాండర్డ్ అలాగే HD ఛానెల్స్ లో వచ్చిన రేటింగ్ తో 18 రేటింగ్ ను సాధించిన ఈ షో మొదటి వారం వర్కింగ్ డేస్ లో 6.67 రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వా లేదు అనిపించుకుంది.

ఇక ఈ షో రెండో వారానికి గాను సాధించిన రేటింగ్ లు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా రెండో వారం లో వీకెండ్ లో మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న సీజన్ 5… మొత్తం మీద సెకెండ్ వీకెండ్ ఎపిసోడ్స్ కి గాను 9.96 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి 6.18 రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. ఓవరాల్ గా ఇతర సీజన్స్ తో పోల్చితే రెండో వారం పర్వాలేదు అనిపించే రేంజ్ రేటింగ్ లే సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక మూడో వారానికి గాను ఎలాంటి రేటింగ్ లను సొంతం చేసుకుంది అనేది ఈ వీక్ లో బయటికి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here