బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adi Purush) మూవీ మొదటి రోజు ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది… టాక్ యునానిమస్ గా వచ్చి ఉంటే సినిమా కలెక్షన్స్ ఓపెనింగ్స్ లెక్క…
ఇంకా సాలిడ్ గా ఉండే అవకాశం ఉండేది కానీ టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ పై కొంచం ఇంపాక్ట్ అయితే ఉంది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా మేజర్ గా ఇప్పుడు మళ్ళీ తెలుగు మరియు హిందీలోనే జోరు చూపిస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి…
కానీ ఈ రెండు చోట్లలో కూడా హిందీలో సినిమా మరింత జోరుని ఎక్కువగా చూపిస్తూ ఉండగా మొదటి రోజుతో పోల్చితే కేవలం 20% రేంజ్ లోనే ట్రాక్ చేసిన హిందీ సెంటర్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మాత్రం ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను ట్రాక్ చేసిన సెంటర్స్ లో…
సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. దాంతో సినిమా ప్రజెంట్ తెలుగు ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా 12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 13 కొట్ల దాకా వెళ్ళొచ్చు… ఇక హిందీలో సినిమా…
మరోసారి 30 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా డ్రాస్టిక్ డ్రాప్స్ ఉంటే కలెక్షన్స్ తగ్గొచ్చు. మరి డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇప్పుడు.