బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా కి మరో పోటి అయిన రవితేజ(Raviteja) నటించిన…
టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా నుండి పోటి ఎదురు అవ్వడంతో మొదటి రోజు హైర్స్ ను పక్కకు పెడితే వర్త్ షేర్ నుండి ఆల్ మోస్ట్ 55-60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ట్రాక్ చేసిన సెంటర్స్ లో…కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి ట్రెండ్ నే చూపిస్తున్న సినిమా…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు అటూ ఇటూగా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించి పోతే సినిమా 5.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఇప్పుడు 6.50 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, పోటిలో ఓవరాల్ గా ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఎక్కువగా డిపెండ్ అయిన సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ రేంజ్ ను మించవచ్చు…
ఒకవేళ కొత్త సినిమాల ఇంపాక్ట్ తో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అనుకున్న రేంజ్ లో హోల్డ్ చూపించక పోతే ఈ రేంజ్ కి కొంచం అటూ ఇటూగా వసూళ్ళని అందుకోవచ్చు, వర్కింగ్ డే లో ఇవి డీసెంట్ హోల్డ్ అని చెప్పాలి. ఇక టోటల్ గా 2 రోజులకు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.