మొదటి రోజు అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపిన కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) కుబేర(Kuberaa Movie) సినిమా అందరి కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ డే 1 నంబర్స్ ను పోస్ట్ చేసిన తర్వాత రెండో రోజులో ఎంటర్ అవ్వగా టికెట్ సేల్స్ పరంగా రెండో రోజున…
మొదటి రోజు కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా తమిళ్ లో మాత్రం మంచి గ్రోత్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి కనిపించడం లేదు, అక్కడ కలెక్షన్స్ పరంగా మొదటి రోజుకి కొన్ని చోట్ల సిమిలర్ గా…
కొన్ని చోట్ల కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాలిడ్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 4.5-5 కోట్ల రేంజ్ కి తగ్గని రేంజ్ లో.
షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు మొదటి రోజులా అంచనాలను మించితే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తమిళనాడులో మరోసారి 4-4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొదటి రోజు కన్నా బెటర్ గా హోల్డ్ చేయగా ఓవర్సీస్ లో రెండో రోజు మంచి జోరుని చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా రెండో రోజు సినిమా డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉండగా, ఓవరాల్ గా సాలిడ్ రికవరీ తో వీకెండ్ లో మాస్ రచ్చ చేస్తున్న సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.