Home న్యూస్ 2nd DAY సింగిల్ కలెక్షన్స్….మాస్ కుమ్ముడు కుమ్మేసిన శ్రీ విష్ణు!!

2nd DAY సింగిల్ కలెక్షన్స్….మాస్ కుమ్ముడు కుమ్మేసిన శ్రీ విష్ణు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో వచ్చిన మూవీస్ లో యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కుమ్మేయగా ఓపెనింగ్స్ పరంగా అనుకున్న అంచనాలను మించి పోయిన సినిమా ఓవరాల్ గా సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా…

రెండో రోజులో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ మొదటి రోజు కి సిమిలర్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా, మ్యాట్నీ షోల నుండి గ్రోత్ ని చూపించడం మొదలు పెట్టగా…

Sree Vishnu Single Movie 1st Day Total WW Collections!!

ఈవినింగ్ షోలకు మంచి జోరునే చూపెడుతూ ఉండటంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఇదే రేంజ్ లో ట్రెండ్ కొనసాగితే సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా ఇప్పుడు 1.5-1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని…

అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మంచి ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా…

ఇప్పుడు ఓవరాల్ గా 2.2 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది..ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ లక్క మరింత పెరిగే అవకాశం ఉండగా టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here