బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున అనుకున్న దానికి మించి మాస్ రచ్చ చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా సాలిడ్ స్టార్ట్ ను దక్కించుకోగా ఇప్పుడు రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ ఉండటంతో…
ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. నార్మల్ గా అయితే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఏ సినిమాకి అయినా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ఉంటాయి, కానీ తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొదటి రోజు హైర్స్ ను తీసేస్తే…వర్త్ షేర్ నుండి ఆల్ మోస్ట్ 20% రేంజ్ కి..
అటూ ఇటూగా డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుంటూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా అలాగే నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గానే ఉన్న నేపధ్యంలో సినిమా ఓవరాల్ గా రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సేఫ్ సైడ్ లో ఈజీగా 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సినిమా…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా 5 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటకా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా బాగానే హోల్డ్ చేస్తూ ఉండగా…
ఓవర్సీస్ లో కూడా కుమ్మేస్తూ హాల్ఫ్ మిలియన్ ని దాటేసింది, నార్త్ అమెరికాలో హోల్డ్ బాగానే ఉన్న నేపధ్యంలో వరల్డ్ వైడ్ గా కూడా రెండో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా రెండో రోజు డే ఎండ్ అయ్యే టైంకి ఈ అంచనాలను మించిపోతుందో లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.