మొదటి రోజు మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ తొలిరోజు కలెక్షన్స్ వరకు మాత్రం మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని ఓకే అనిపించే రేంజ్ లో జోరు చూపించింది కానీ…
టాక్ పరంగా మిక్సుడ్ రెస్పాన్స్ ఎఫెక్ట్ గట్టిగానే సొంతం చేసుకున్న సినిమా రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం అన్ని చోట్లా భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 60-70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకోచం పెరిగే అవకాశం ఉంది….
ఇక సినిమా తమిళ్ లో ఆల్ మోస్ట్ 65-70% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు కూడా డ్రాప్స్ హెవీగానే కనిపిస్తూ ఉండగా మొత్తం మీద 4.2-4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు…
ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటున్న సినిమా 10-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా…
స్ట్రాంగ్ హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా ఆఫ్ లైన్ లెక్కలు అనుకున్న రేంజ్ లేకపోతే సాలిడ్ ఎదురుదెబ్బ పడే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…