Home TRP రేటింగ్ 275 కోట్ల సంక్రాంతికి వస్తున్నాం 2nd టైం TRP….బానే కుమ్మిందిగా!!

275 కోట్ల సంక్రాంతికి వస్తున్నాం 2nd టైం TRP….బానే కుమ్మిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి పేరుకు చిన్న సినిమాగా రిలీజ్ అయినా కూడా ఊహకందని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసిన విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా….ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది…అంచనాలను మించి…

భారీ లాభాలను సొంతం చేసుకుని భీభత్సం సృష్టించిన ఈ సినిమా రీసెంట్ గా 100 రోజులను పూర్తి చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర వీర కుమ్ముడు కుమ్మిన తర్వాత డిజిటల్ లో కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా…

Sankranthiki Vasthunam 34 Days Total WW Collections!!

ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. సినిమా ఫస్ట్ టెలికాస్ట్ లో 15.92 టి.ఆర్.పి రేటింగ్ సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అయిన సినిమా…

రెండో సారి కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుని జోరుని చూపించింది. రీసెంట్ గా సినిమాలకు అనుకున్న రేంజ్ లో టెలివిజన్ లో రేటింగ్స్ రావడం లేదు, కొత్త సినిమాలకు కూడా తక్కువ రేటింగ్స్ వస్తూ ఉండగా…సంక్రాంతికి వస్తున్నాం లాంటి…

275 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ఊచకోత కోసిన సినిమా రెండో సారి టెలికాస్ట్ లో కూడా మంచి జోరుని చూపెడుతూ 5.96 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించడం విశేషం. ఓవరాల్ గా టెలివిజన్ లో ఈ సినిమా లాంగ్ రన్ లో సాలిడ్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Sankranthiki Vasthunam 33 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here