Home న్యూస్ హిట్3 సెకెండ్ వీక్ థియేటర్స్…ఈ వీక్ కూడా నాని రచ్చే!!

హిట్3 సెకెండ్ వీక్ థియేటర్స్…ఈ వీక్ కూడా నాని రచ్చే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మే 1 న భారీ పోటిలో రిలీజ్ అయినా కూడా…

ఈ సినిమా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా పోటి లో సింగిల్ అండ్ కొన్ని చిన్న సినిమాలు ఉన్నా కూడా హిట్3 మూవీ మాస్ హోల్డ్ ని మరోసారి చూపించబోతుంది.

మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 750 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసిన హిట్3 మూవీ రెండో వారానికి వచ్చే సరికి నైజాంలో సుమారు 180 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలు కలిపి మరో 300 కి పైగానే థియేటర్స్ ని…

Nani Hit3 Movie 6 Days Total WW Collections!!

హోల్డ్ చేయబోతుంది. అంటే ఆల్ మోస్ట్ రెండో వీక్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 500 కి అటూ ఇటూగా థియేటర్స్ లో రన్ ని కొనసాగించే అవకాశం ఉంది… సినిమా ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరో 200 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయనుండగా…

ఓవర్సీస్ తో కలుపుకుని రెండో వీక్ వరల్డ్ వైడ్ గా సినిమా సుమారు 950 కి పైగానే థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. సినిమా కి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయినా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మేజర్ సెంటర్స్ లో కంప్లీట్ బ్రేక్ ఈవెన్…

అవ్వాల్సి ఉండగా సెకెండ్ వీక్ లో సాధించే కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉండగా…లాంగ్ రన్ లో మంచి లాభాలను కూడా సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here