Home న్యూస్ 2 సార్లు 40 కోట్లు దాటిన వర్త్ షేర్….టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

2 సార్లు 40 కోట్లు దాటిన వర్త్ షేర్….టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki2898AD Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉండటంతో కలెక్షన్స్ కూడా కొత్త రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా మాస్ సెంటర్స్ కొంచం డౌన్ అయిన సినిమా…

ఓవరాల్ గా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది… 44.86 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకుని టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక మొదటి రోజు ఇతర బిగ్ మూవీస్ రేంజ్ లో హైర్స్ కూడా సాలిడ్ గా దక్కి ఉంటే షేర్ లెక్క ఇంకా ఎక్కువగానే ఉండేది కానీ హైర్స్ వద్దని మేకర్స్ చెప్పడంతో…

చాలా తక్కువ స్టేషన్స్ లోనే సినిమాకి హైర్స్ యాడ్ అయ్యాయి. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా 1.5 కోట్ల రేంజ్ లోనే హైర్స్ యాడ్ అయ్యాయి. ఆ హైర్స్ ను తీసేస్తే వర్త్ షేర్ పరంగా ఆల్ మోస్ట్ 43.36 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన సినిమా టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ వర్త్ షేర్ ని మొదటి రోజు అందుకున్న సినిమాగా నిలిచింది…

ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్రలోనే రెండు సార్లు 40 కోట్లకు పైగా వర్త్ షేర్ ని అందుకున్న ఒకే ఒక్క హీరోగా ఇప్పుడు సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు…పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయని సినిమాతో ఇలాంటి ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం విశేషమే…ఒకసారి టాలీవుడ్ టాప్ వర్త్ షేర్ మూవీస్ లిస్టుని గమనిస్తే…

Tollywood Top Day 1 Shares Without Hires(AP TG)
👉#RRR MOVIE – 58.67CR(15.44Cr hires)
👉#SALAAR – 46.33CR(3.96Cr Hires)
👉#KALKI 2898 AD – 43.36CR(1.50Cr~ Hires)******
👉#BAAHUBALI2 – 32.20CR(10.80Cr Hires)
👉#GunturKaaram- 32.10C(6.78Cr~ hires)
👉#AdiPurush- 30.84C(2Cr~ hires)
👉#Saaho- 29.27C(7.25C hires)
👉#SarkaruVaariPaata – 28CR(8.01CR Hires)
👉#VakeelSaab- 26.24Cr(6Cr Hires)
👉#SarileruNeekevvaru- 24.75C(8.02C)
ఇక కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది ఏ రేంజ్ లో జోరు చూపించి బిజినెస్ ను రికవరీ చేస్తుందో అన్నది ఆసక్తికరం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here