Home న్యూస్ 17 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో భైరవం టోటల్ కలెక్షన్స్ ఇవే!!

17 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో భైరవం టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

తమిళ్ లో గరుడన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా…ఆ సినిమాను తెలుగు లో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీగా రీమేక్ చేసి ఆడియన్స్ ముందుకు…

రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమాకి మంచి టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఏ దశలో కూడా వాల్యూ బిజినెస్ రేంజ్ ని అందుకోలేక పోయింది.. మొత్తం మీద రెండు వారాలను..

అతి కష్టం మీద కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. వర్కింగ్ డేస్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా 2 వారాల్లో 15 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా 2 వారాల్లో సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
Bhairavam Movie 14 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 3.06Cr~
👉Ceeded: 1.02Cr~
👉Andhra: 3.38Cr~
AP-TG Total:- 7.46CR(13.30CR~ Gross)
👉KA+ROI+OS : 0.90CR****approx
Total WW Collections: 8.36CR(Gross – 15.40CR~)
(49%~ Recovery)

మొత్తం మీద సినిమా 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది. క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 8.64 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం చాలా తక్కువే ఉందని చెప్పాలి ఇప్పుడు…

Bhairavam 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here